COVID-19 Vaccination పై అపోహలు వద్దు - Psychological Therapist Aparna | PART 1

2021-05-14 293

Psychological Therapist Aparna Interview About COVID-19 Vaccination - PART 1
#PsychologicalTherapistAparnaInterview
#COVID19Vaccination
#COVIDVaccinefacts
#SputnikVCOVID19vaccine
#Coronavirusinindia
#Psychologist
#India

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. వృద్ధులు టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ కొంతమంది భయంతో వ్యాక్సినేషన్ కు దూరంగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సైకాలాజికల్ థెరపిస్ట్ అపర్ణ గారు వన్ ఇండియా తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి భయం అవసరంలేదని.. ధైర్యంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు .